కోస్తా జిల్లాలో స్వల్ప భూకంపం: భయం గుప్పిట్లో జనం

చెన్నైలోనూ, తమిళనాడులోని పలుప్రాంతాల్లోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నెల్లూరులో ఎత్త్తెన భవనాలు అటూఇటూ వూగడంతో ప్రజలు భయకంపితులయ్యారు. విజయవాడలోని సింగ్‌నగర్, మొగల్రాజపురం ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. ఇదిలా ఉండగా అండమాన్ నికోబార్ దీవుల్లో 7.2 తీవ్రతతో భారీభూకంపం సంభవించింది. కడపటి వార్తలందేసరికి నష్టం వివరాలు తెలియరాలేదు.












Click it and Unblock the Notifications