నిబంధనలు పాటించకపోతే కళాశాలలపై చర్యలు: పురంధేశ్వరి

కళాశాలల గుర్తింపు విషయంలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వచ్చినందున ఏఐసీటీని బాధ్యతల నుంచి తప్పించామన్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నేషనల్ నాలెడ్జి కమిషన్‌తో పాటు యశ్ పాల్ కమిటీ సూచనల మేరకే భారతీయ విద్యావిధానంలో అనేక మార్పులు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా సీబీఎస్‌ఈ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచే బోర్లు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications