ఫ్రాన్సిస్ ఇందూవర్ ను హత్య చేసిన మావోల అరెస్టు

నిరుడు అక్టోబర్ లో ఐదుగురు మావోయిస్టులు బైక్ లపై వచ్చి ఇందూవర్ ను ఖుటి జిల్లాలోని హెంబ్రోమ్ లో కిడ్నాప్ చేసినట్లు లక్ష్మి అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. కిడ్నాప్ చేసి ఇందూవర్ ను సిపిఐ (మావోయిస్టు) జోనల్ కమాండర్ కుందన్ పహాన్ కు అప్పగించినట్లు తెలిపారు. కుందన్ పహాన్ ను జార్ఖండ్ వీరప్పన్ గా అభివర్ణిస్తారు.












Click it and Unblock the Notifications