వీడియో పైరసీ నివారణకు చట్ట సవరణ చేస్తాం: గీతా రెడ్డి

డిఎస్సీ - 2008కి సంబంధించి 30 వేల ఎస్జీటి పోస్టుల భర్తీకి మంత్రి మండలి ఆమోదం తెలిపినట్లు ఆమె తెలిపారు. కడప జిల్లాకు వైయస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టాలని కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే, వచ్చే నెల 7వ తేదీ నుంచి శాసనసభా సమావేశాలు నిర్వహించాలని కూడా సమావేశం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications