సూర్యాపేటలో హరికృష్ణను అడ్డుకున్న తెలంగాణవాదులు

తన తండ్రి ఎన్టీఆర్ సమైక్యవాది అని, అయితే తాము ప్రజాభిప్రాయానికి కట్టుబడతామని ఆయన చెప్పారు. కదిరి సంఘటనతో తమ పార్టీపై బురద చల్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. మహిళలకు తెలుగుదేశం పార్టీయే గౌరవం కలిగించిందని ఆయన అన్నారు. కాంగ్రెసు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిందని ఆయన విమర్సించారు.












Click it and Unblock the Notifications