Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మెదక్ జిల్లాలో కారు-లారీ ఢీకొని10 మంది మృతి

Medak Dist
హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా పఠాన్‌ చెరు నక్కవాగు సమీపంలో ఆదివారం తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి చెందారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌ వస్తున్న స్కార్పియో కారు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్నవారందరూ మృతి చెందారు.

సి.ఐ. కిష్టయ్యగౌడ్‌ తెలిపిన వివరాలు ప్రకారం మహారాష్ట్రకు చెందిన స్క్రాపియో కారు రాంగ్‌ రూట్‌ లో అతి వేగంగా హైదరాబాద్‌ వైపు ప్రయాణిస్తూ లోడ్‌ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని డ్రైవర్ ‌తో సహ 10 మంది మరణించారు. వీరంతా షిర్డికి చెందినవారుగా భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+