హైదరాబాద్ నుంచి ఇండియాలో ఫేస్ బుక్ కార్యకలాపాలు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సెజ్ ల్లోని 3.91 లక్షల చదరవు గజాల స్థలంలో పలు ఐటి కంపెనీలు తమ కార్యాలయాలను స్థాపించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఐటి బహుళ జాతి సంస్థలు ఎక్సెంచర్, ఇన్వెస్కోలు కూడా తమ కార్యాలయాలను నెలకొల్పనున్నాయి. ఫేస్ బుక్ కు భారత్ లో దాదాపు 8 మిలియన్ సబ్ స్క్రయిబర్లున్నారు. తొలి దశలో సంస్థ భారత్ లో 150 మిలియన్ల అమెరికా డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది. హైదరాబాదులో కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా భారత ఆపరేషన్లను నడిపిస్తామని ఫేస్ బుక్ ఇటీవలే ప్రకటించింది.












Click it and Unblock the Notifications