కెవిపి భేటీ: వైయస్ జగన్ ఇంటి వద్ద నేతల సందడి

కాగా, వైయస్ జగన్ ఇంటి వద్ద కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, అభిమానులు సందడి చేస్తున్నారు. పలువురు నాయకులు వైయస్ జగన్ ను కలుసుకున్నారు. శాసనసభ్యులు సుధీర్ రెడ్డి, రాజిరెడ్డి, బాలూనాయక్, శ్రీశైలం గౌడ్, శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, బిక్షపతి యాదవ్, ఆదినారాయణ రెడ్డి తదితరులు బుధవారం జగన్ ను కలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభించడానికి బుధవారం సాయంత్రం జగన్ ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైల్లో బయలుదేరాల్సి ఉంది. ఓదార్పు యాత్రపై తన అనుచరులతో జగన్ విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications