వైయస్ బొమ్మ పెట్టుకుని ఎన్నికల్లో గెలిచినవాళ్లం: రామచంద్రారెడ్డి

తాను వైయస్ జగన్ వెంటే ఉంటానని ఆయన చెప్పారు. జగన్ ఓదార్పు యాత్ర వల్ల కాంగ్రెసు పార్టీకి నష్టం లేదని ఆయన అన్నారు. జగన్ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నారనేది పార్టీ సీనియర్ల ప్రచారమేనని ఆయన అన్నారు. మరో శాసనసభ్యుడు నర్సారెడ్డి మాత్రం జగన్ యాత్ర పట్ల విముఖత ప్రదర్శించారు. పార్టీలో ఉన్నం కాలం తాము జగన్ వెంటే ఉంటామని, జగన్ పార్టీని వీడినా తాను కాంగ్రెసులోనే ఉంటానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications