శ్రీకాకుళం జిల్లాలో జగన్ రెండో రోజు యాత్ర కూడా విజయవంతం

అనంతరం జగన్ మాట్లాడుతూ మీరు చూపిస్తున్న ఆదరణ, అభిమానానికి తాను ఏమీచ్చినా రుణం తీర్చుకోలేనన్నారు. 'నాన్న చనిపోలేదు.. ఆయన మీ అందరి గుండెల్లో ఉన్నాడని మీ ఆప్యాయత, ఆదరణ చూస్తే తెలుస్తోంది..' అంటూ ఆయన రెండు చేతులెత్తి నమస్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. అనంతరం జగన్ కొత్తపేటకు బయలుదేరారు.












Click it and Unblock the Notifications