పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడిలో 45 మంది మృతి

Pakistan
ఇస్లామాబాద్‌: పాకిస్ధాన్లో ఒక ప్రమాదంలో 45 మంది మరణించారు. గిరిజన గ్రామంలో జరిగిన ఆత్మాహుతి బాంబుదాడిలో 45 మంది మృతి చెందగా 90 మంది వరకు గాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్‌, పాక్‌ సరిహద్దులో ఉన్న యాంగుంద్‌ గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. మోటారుసైకిల్‌పై వచ్చిన ఓ వ్యక్తి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తనను తాను పేల్చుకున్నాడు.

అక్కడ ఆ సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు వేచి ఉన్నారు. అనేక దుకాణాలు కూడా ఉండటంతో ఆ సమయంలో రద్దీగా ఉంది. ఈ పేలుడు ధాటికి అక్కడే ఉన్న జైలు గోడ కూలిపోవటంతో పలువురు ఖైదీలు పారిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+