వాదనలు వినడానికి విజయవాడకు 12న శ్రీకృష్ణ కమిటీ

కమిటీ ఎదుట తమ వాదనలు వినిపించదలచుకున్న వారు ఈనెల 10వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు తమ పేర్లను సబ్‌కలెక్టర్ కార్యాలయంలోని పాలనాధికారి వద్ద నమోదు చేయించుకోవాలని ధర్మారెడ్డి సూచించారు. కమిటీ ఎదుట హాజరయ్యేందుకు ఒక్కో సంస్థ నుంచి ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంటుంది. విషయంపై ఆసక్తి ఉన్నవ్యక్తులు, సంస్థలు, అసోసియేషన్లు, రాజకీయ పార్టీలు, ప్రతినిధులు, పత్రికా ప్రతినిధులు కృష్ణకమిటీ ఎదుట పాల్గొనవచ్చు.












Click it and Unblock the Notifications