వైయస్ జగన్ కు షోకాజ్ నోటీసు వార్తలు ఉత్తవే: వీరప్ప మొయిలీ

జగన్ కు షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు వచ్చిన వార్తలపై రాష్ట్రంలో జగన్ అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీ తీవ్రంగా నష్టపోతుందని, పార్టీ కనుమరుగై పోతుందని మండిపడ్డారు. కాగా, జగన్ వ్యవహారంపై వీరప్ప మొయిలీ ఆరా తీస్తున్నారు. జగన్ వ్యాఖ్యలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications