అసెంబ్లీ నుంచి టీడీపీ, వామపక్షాలు వాకౌట్

అంతకు ముందు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాట్లాడుతూ విద్యపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందని విమర్శించారు. లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ సర్వశిక్ష అభియాన్‌పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. కేంద్రం విడుదల చేసిన నిధుల్లోంచి మూడోవంతు నిధులను మాత్రమే ప్రభుత్వం వినియోగిస్తుందని ఆయన విమర్శించారు. దీనిపై పీఆర్పీ, ఎంఐఎంలు కూడా నిరసన వ్యక్తం చేశాయి.












Click it and Unblock the Notifications