వైయస్ వర్ధంతి సెప్టెంబర్ 2న వైయస్ జగన్ కొత్త పార్టీ?

పార్టీని చీల్చి మధ్యంతర ఎన్నికల దిశగా తీసుకెళ్లే ఆలోచనకు జగన్ శ్రీకారం చుట్టినట్లు వార్తలు వస్తున్నారు. కనీసం 40 మంది శాసనసభ్యులను చీల్చగలిగితే ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వం పడిపోతుందనే అంచనాతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఓదార్పు యాత్రలో జగన్ దాడి మరింత తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగే ఓదార్పు యాత్ర రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తును నిర్ణయిస్తుందనే ప్రచారం జరుగుతోంది. జగన్ ఓ వైపు ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండగా అంతకన్నా తీవ్రంగా జగన్ పై ఆయన వ్యతిరేక వర్గం ఎదురు దాడికి పూనుకుంది.












Click it and Unblock the Notifications