తూగో జిల్లా బుర్రిలంకలో జగన్ కు జనం బ్రహ్మరథం

ఇలా ఉండగా పిసిసి ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబుని సస్పెన్షన్ చేయడం పార్టీకే నష్టం అని పిసిసి కార్యదర్శి శ్రీధర్ రెడ్డి అన్నారు. సస్పెన్షన్ ఆశ్చర్యకరం అనిపించిందన్నారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications