చంద్రబాబు డుమ్మాపై చిరుంజీవి నో కామెంట్

ముఖ్యమంత్రి కె. రోశయ్య ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి ఒక పార్టీ నుంచి ఒక ప్రతినిధిని మాత్రమే అనుమతించాలని తీసుకున్న నిర్ణయంలో తప్పేమీ లేదని ఆయన అన్నారు. సమస్య పరిష్కారమే ముఖ్యమని ఆయన అన్నారు. బాబ్లీ ప్రాజెక్టును ఆపించడంలో కేంద్రం జోక్యం చేసుకోదనడం సరి కాదని ఆయన అన్నారు. మహారాష్ట్రలోనూ ఆంధ్రప్రదేశ్ లోనూ కాంగ్రెసు పార్టీయే అధికారంలో ఉన్నందున సమస్య పరిష్కారానికి కేంద్రం నడుం బిగించాలని ఆయన అన్నారు. బయ్యారం గనుల లీజును రద్దు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications