తెలంగాణ ఉప ఎన్నికలు: కెసిఆర్ వర్సెస్ సబితా ఇంద్రారెడ్డి

కెసిఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఆయన నోటికి తాళం వేయాలని ఎన్నిల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కాగా, నిజామాబాద్ ఎన్నికల ప్రచారంలో సబితా ఇంద్రారెడ్డిపై కెసిఆర్ పై తీవ్రంగా మండిపడ్డారు. వైయస్ పేరు చెప్తే కెసిఆర్ గుండెల్లో భయం పుడుతుందని, అందుకే తమను కెసిఆర్ సన్నాసులని అంటున్నారని ఆమె శనివారం అన్నారు.












Click it and Unblock the Notifications