హైదరాబాదులో వృద్ధ దంపతుల దారుణ హత్య

ఇంటిలో ఇద్దరు వృద్ధ దంపతులు మాత్రమే ఉండడం గమనించిన దొంగలు ఆ దారుణానికి ఒడిగట్టారు. కిటికీ ద్వారా లోనికి ప్రవేశించి దొంగలు వారిని హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications