ధర్మపురి నుంచి తెరాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు

Koppula Eshwar
హైదరాబాద్‌ : ధర్మపురి నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థులపై 42,521 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రెండు స్థానాల్లో తెరాస విజయం సాధించగా, మిగతా 9 స్థానాల్లో కూడా తెలంగాణవాదులే ఆధిక్యంలో ఉన్నారు.

ఎనిమిది స్థానాల్లో తెరాస అభ్యర్థులు, ఒక స్థానంలో బిజెపి అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వేములవాడ నుంచి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరిన చెన్నమనేని రమేష్ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ఉప ఎన్నికల ద్వారా తెరాస ఒక సీటు లాభపడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+