బ్లడ్ బ్యాంక్ పై మాట్లాడితే నాలుక కోస్తా: జివిత రాజశేఖర్ లపై అల్లు

రాజశేఖర్, జీవితల వ్యాఖ్యలపై తాను స్పందించబోనని, దానికి తగిన నాయకులు తమ పార్టీలో ఉన్నారని ఆయన సోమవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఎన్నికల సమయంలో బ్లడ్‌బ్యాంక్ గురించి ఎవరైనా మాట్లాడినా ఓపిక వహించాలని అభిమానులకు చెప్పామని, ఇప్పుడు ఎన్నికలు లేవని, పిలిస్తే వచ్చే చానళ్లు ఉన్నాయి కదా అని ఇష్టారీతిన మాట్లాడితే నాలుక కోస్తానని అన్నారు.చిరుపై చేసిన వ్యాఖ్యలకుగాను రాజశేఖర్, జీవితలపై పరువునష్టం దావా వేయబోతున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications