అమెరికాలో ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి

విశాఖపట్నం నగరంలోని మురళీనగర్ కు చెందిన రాజశేఖర్ (28) ఫ్లోరిడాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మరో ముగ్గురు స్నేహితులతో కలిసి అక్కడ ఉంటున్నాడు. ఈ నెలాఖరున ఇంటికి రావాల్సి ఉందని, అంతలోనే ఈ ఘోరం జరిగిందని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. రాజశేఖర్ తండ్రి ఆనందరావు విశాఖలో మెరైన్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో రాజశేఖర్ మృతదేహం నగరానికి వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications