చిరంజీవిపై భగ్గుమంటున్న జగన్ వర్గం: కడప పర్యటనకు ఆటంకాలు?

Chiranjeevi
కడప: తమ నేతపై ఆరోపణలు చేసిన ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిపై కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గీయులు భగ్గుమంటున్నారు. చిరంజీవి కడప పర్యటనకు ఆటంకాలు కల్పించేందుకు, ఆయనకు తీవ్ర నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో చిరంజీవి కడప జిల్లాలో పర్యటించనున్నారు. అయితే, జిల్లాలో చిరంజీవి తల పెట్టిన ప్రజా చైతన్య యాత్రను కాం గ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకోలేరని ప్రజారాజ్యం పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు శాంతయ్య అన్నారు. సామాజి క దృక్పదంతో సమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా ప్రజా సేవకు అంకితమైన చిరంజీవి కాంగ్రెస్ వారు పనిగట్టుకొని మరీ విమర్శించడం సరైంది కాదని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

కడప ఎంపి జగన్ ‌పై ప్రత్యక్ష విమ ర్శలు చేసిన ఇతర పార్టీ నాయకుల జోలికి వెళ్ళని కాంగ్రెస్ నాయకులు కేవలం జగన్ పేరు ప్రస్తావించిన చిరంజీవిని విమర్శించడం సమంజసం గా లేదన్నారు. చిరంజీవి యాత్రలో ప్రజల స్పందనను చూసి ఎక్కడ తమ నాయకుడికి ఆదరణ సన్నగిల్లుతుందో అనే కుట్రతో ఇలాంటి జిమ్మికులు చేస్తున్నారని విమర్శించారు. జగన్ పేరు చెప్పుకుని అక్రమార్జనదారులు గా పై నాయకులంతా పేరు ప్రఖ్యా తలు సాధించిన వారే అనే జిల్లా ప్రజ లందరికి తెలుసన్నారు. కాబట్టి ఇప్పటికైనా పై నాయకులు చిరంజీవిపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+