బాణసంచా పేలుడులో నలుగురి మృతి

పెద్దవెల్లమిల్లిలో నాలుగు రోజుల క్రితం జరిగిన పేలుడు నేపథ్యంలో పోలీసులు జిల్లా వ్యాప్తంగా సోదాలు నిర్వహించారు. దీంతో పెరవలి మండలం ఖండవల్లిలో నిల్వ చేసిన మందుగుండు సామగ్రిని అన్నవరప్పాడులోని ఒక డాబాలోకి తరలించారు. విద్యుత్తు లేకపోవడంతో దీపపు బుడ్డి వెలుతురులో వాటిని మిద్దె మీదకు తీసుకెళ్తున్న సమయంలో అవి పేలాయి.












Click it and Unblock the Notifications