తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బీచ్ లో నాలుగు మృతదేహాలు

పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వారి నోటి నుంచి నురగలు వచ్చిన దాఖలాలున్నాయి. అందువల్ల వారు ముందు పురుగుల మందు తాగి సముద్రంలో దూకినట్లు అనుమానిస్తున్నారు. అయితే, వారెందుకు ఆత్మహత్య చేసుకున్నారు, వారెవరు అనే విషయాలు తెలియడం లేదు. వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications