బాపూజీపై కార్యక్రమం మీద ఎన్టీవిపై తెలంగాణవాదుల మండిపాటు

తెలంగాణ పట్ల ఎన్టీవి తన గుడ్డి వ్యతిరేకతను ప్రదర్సించిందని, అహంకార ధోరణిని ప్రదర్శించిందని తెలంగాణ గుండె చప్పుడు రాజ్ న్యూస్ వ్యాఖ్యానించింది. భారత జాతికి తెలంగాణవాదులు వ్యతిరేకులని, వారు అజ్ఞానులని చూపించేందుకు ప్రయత్నించినట్లు వ్యాఖ్యానించింది. ఎన్టీవి ప్రసారం చేసిన ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ రాజ్ న్యూస్ తన వ్యాఖ్యానాలను జోడించింది. అదే అంధ్ర క్యారెక్టర్లు సన్యాసిరావు, కుల్లప్పల చేత మాత్రం చాలా గౌరవంగా మాట్లాడించారని ఆరోపించింది. ఎన్టీవి తెలంగాణ వ్యతిరేకతపై తెలంగాణవాదులు మండిపడడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి.












Click it and Unblock the Notifications