వైయస్ జగన్ ఓదార్పు యాత్ర తీరు మారుతుందా?

ఓదార్పు యాత్ర విషయంలో తప్ప వైయస్ జగన్ ఎప్పుడు కూడా అధిష్టానాన్ని ధిక్కరించలేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ విషయంలో అధిష్టానం ఆగ్రహాన్ని తగ్గించడానికి, సయోధ్య కుదర్చడానికి సబ్బం హరి మధ్య మధ్యలో రంగప్రవేశం చేస్తున్నారు. పార్లమెంటు సభ్యుడు సందీప్ దీక్షిత్ తో జగన్ చర్చల సందర్భంలో కూడా సయోధ్య కుదురుతుందని ఆయన ప్రకటించారు. కానీ అది సాధ్యపడలేదు. జగన్ పై అధిష్టానం తీవ్రతను తగ్గించడానికే సబ్బం హరి తాజాగా ఆ ప్రకటన చేశారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications