రోశయ్య ప్రభుత్వాన్ని దించేందుకు పురంధేశ్వరి దంపతుల కుట్ర?

రాష్ట్ర రాజకీయాలపై అవగాహన లేని దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఢిల్లీ వెళ్లి వైయస్ జగన్ పై కుయుక్తులు పన్నుతున్నారని ఆయన విమర్శించారు. ఎవరు అవునన్నా, కాదన్నా జగన్ చరిష్మా ఉన్న నాయకుడని ఆయన కొనియాడారు. రాజకీయాలు అంటే ఏం తెలుసన్న రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు వ్యాఖ్యలపై ఆయన నిప్పులు చెరిగారు. రెండు కోట్ల మంది క్రిస్టియన్లను అవమానించిన విహెచ్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications