మళ్లీ ఒయులో స్పాట్ రగడ: తెలంగాణ లెక్చరర్ల బహిష్కరణ

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని తెలంగాణ లెక్చరర్లు డిమాండ్ చేస్తున్నారు. రెచ్చగొట్టేందుకే అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తోందని వారన్నారు. దీంతో స్పాట్ వాల్యుయేషన్ నిలిచిపోయింది. ఇటీవల స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం వద్ద సీమాంధ్ర లెక్చరర్లపై విద్యార్థులు దాడి చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications