సీమాంధ్ర లెక్చరర్లపై దాడి కేసులో నలుగురి అరెస్టు

నాలుగు రోజుల క్రితం ఆగస్టు 28వ తేదీన ఓయూలో బీఈడీ స్పాట్ వాల్యూయేషన్ నిర్వహిస్తున్న కేంద్రం వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థు లు పరీక్షా పత్రాలు దిద్దేందుకు వచ్చిన సీమాంధ్ర ప్రాంత అధ్యాపకులపై దాడి చేశారు. వారిని తరిమికొట్టారు. "సీమాంధ్ర అధ్యాపకులు వాల్యూయేషన్ చేయరాదు, వారి వాల్యూయేషన్‌లో మోసం, కుట్ర ఉంది. ఇక్కడి విద్యార్థులపై కక్ష పెట్టుకున్నారు, తెలంగాణ విద్యార్థుల పరీక్షా పత్రాలను తెలంగాణ అధ్యాపకులే దిద్దాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన విషయం విదితమే.












Click it and Unblock the Notifications