కేంద్రం, తెలంగాణ భవన్ కు సలాం కొట్టి తెలంగాణ రాసిస్తుందన్న ధీమా కెసిఆర్ ది..!

డిసెంబరు 31 వరకూ వేచి చూద్దామని, అప్పటికీ కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుంటే, గాంధీజీ బాటలో పెద్ద ఎత్తున సహాయ నిరాకరణ ఉద్యమం చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని, ఎక్కడి వారు అక్కడే పాలనను స్తంభింపజేసి ఒక్క బస్సును, రైలును కూడా కదలనివ్వకూడదని, షాపులు తెరవకూడదని, ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా మొత్తం అన్ని కార్యక్రమాలు బంద్ అయితేనే మన రాష్ట్రం మనకు వస్తుందని కెసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications