ఎపిపిఎస్సీ నిర్ణయానికి నిరసనగా 5న తెలంగాణ బద్

తమ డిమాండ్ కు అంగీకరించకుండా పరీక్ష నిర్వహిస్తే తాము అడ్డుకుంటామని తెలిపింది. గ్రూప్-1 పరీక్ష ప్రశ్నపత్రాలను తెలంగాణ అభ్యర్థులు చించేస్తారని జెఎసి నాయకుడు సుమన్ తెలిపారు. పరీక్ష హాళ్ల వెలుపల తాము ఆందోళనలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఆ రోజు ఏమైనా జరిగితే అందుకు ముఖ్యమంత్రి కె. రోశయ్య బాధ్యత వహించాల్సి వస్తుందని ఒయు జెఎసి హెచ్చరించింది.












Click it and Unblock the Notifications