గైర్హాజరైన వారికి మాత్రమే గ్రూప్‌ వన్‌ పరీక్ష

Telangana
హైదరాబాద్: తెలంగాణ బంద్‌ కారణంగా గ్రూప్‌ వన్‌ పరీక్ష రాయలేకపోయినవారికి మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది.ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని బీఈడీ సెంటర్‌, వరంగల్‌లోని తేజస్వి హైస్కూల్‌ కేంద్రాల్లో మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది.పరీక్ష రాయని వారు ఈ నెల 23 తేదిలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.ఐతే అభ్యర్థులు చూపించే కారణాలకు కమిషన్ సంతృప్తి పడితేనే పరీక్ష రాయవచ్చని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+