హోం గార్డుల ఆందోళనలో బిజెపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి గాయాలు, అరెస్టు

Kishan Reddy
హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్వర్యంలో హోంగార్డులు సచివాలయ ముట్టడికి యత్నించారు. దీనిని పోలీసులు అడ్డుకొన్నారు. ముట్టడి ఉద్రిక్తతగా మారి పోలీసులు హోంగార్డులపై లాఠీచార్జి చేశారు. మహిళా హోంగార్డులపైనా పోలీసులు తమ ప్రతాపం చూపారు. ఈ ఘర్షణలో కిషన్ రెడ్డి తలకు గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు అయన్ను అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+