న్యాయవాదుల దీక్షకు టీఆర్ఎస్ మద్దతు: తెలంగాణలో ధర్నాలు, రాస్తారోకోలు

న్యాయవాదులకు హైకోర్టు వాటాలో 42 శాతం వచ్చే వరకు మద్దతునిస్తామని టీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. ఇంతకుముందు జరిగిన తెలంగాణ ఉద్యమాలకు తమరు న్యాయవాదులనుండి సంపూర్ణ మద్దతు లభించిందని ఇప్పుడు వారికి మేము మద్దతునివ్వకపోతే ఎలా అన్నారు. కాగా రంగారెడ్డి జిల్లా కోర్టుకు న్యాయవాదులు తాళం వేశారు. తాళం తీయడానికి యత్నించిన జడ్జికి, న్యాయవాదులకు మధ్యన ఘర్షణ చోటు చేసుకుంది. భార్గవ్ అనే న్యాయవాది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.












Click it and Unblock the Notifications