వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో జాగ్రత్త: పూలకు దూరం

అనారోగ్యం కారణంగా వైయస్ జగన్ కళ్లు వాచాయి. అనారోగ్యం కారణంగా ఐదు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆయన గత రెండు రోజులుగా ఒంగోలులోని తన సమీప బంధువు వైవీ సుబ్బారెడ్డి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ రెండు రోజులు ఆయన ఓదార్పు యాత్రను రద్దు చేసుకున్నారు. శుక్రవారం నుంచి తిరిగి ఆయన ఓదార్పు యాత్రను సాగిస్తారు. కరచాలనం చేసే సమయంలో కూడా జగన్ కు అభిమానులు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు.












Click it and Unblock the Notifications