తెలంగాణ విలీనం చరిత్రను పారదర్శకంగా అందించాలి: డిఎస్

నాటి నుంచి నేటి వరకు నెహ్రూ, ఇందిరా, రాజీవ్, నేడు సోనియా ఆధ్వర్యంలో రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిని కేంద్రం సారించి, అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. జాతులు తదితర కారణాలతో నేడు అంతా అశాంతి నెలకొంటుందని, కాని మహాత్మాగాంధీ సూచించిన అహింస, శాంతి మంత్రంతో దేనినైనా సాధించవచ్చునని తెలుసుకోవాలని సూచించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని ఐనా, భారత్ లో హైదరాబాద్ విలీనం ఐనా చరిత్రను ముందు తరాలకు పారద్శకంగా అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రోశయ్య విలీనోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications