పరిగిలో బహిరంగ సభ: కెసిఆర్ కు చంద్రబాబు సవాల్

పరిగిలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారం నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో చంద్రబాబు పర్యటనలను అడ్డుకుంటామనే తెలంగాణవాదుల హెచ్చరికలకు విరుగుడు కనిపెట్టకపోతే సమస్య తలెత్తుతుందనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. అందులో భాగంగానే పరిగి సభ నిర్వహించాలని అనుకుంటున్నారు. ఆ సభ తర్వాత తెలంగాణలో ఏ విధమైన కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలనే విషయంపై చంద్రబాబు ఆలోచిస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications