విద్యార్థిని నడుంపై చేయి వేసిన సిఐ మనోహర్ రెడ్డి బదిలీ

బిజెపి నాయకులు, ఎబివిపి కార్యకర్తలు శుక్రవారం రాత్రి కుషాయిగుడా పోలీసు స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నా చేస్తున్న కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, వెంకటరెడ్డి, మల్లారెడ్డి తదితర నేతలను శుక్రవారం అర్ధరాత్రి దాటాక రెండుగంటల సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. బిజెపి కార్యకర్తలు ప్రతిఘటించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.












Click it and Unblock the Notifications