హైదరాబాదులో మమ్మల్ని బెదిరిస్తున్నారు: సీమాంధ్ర కాంగ్రెసు నేతలు

తెలంగాణవాదం పేరు మీద రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. తటస్థ అధికారులను నియమించి చట్టవ్యతిరేక కార్యకలాపాలను అణచివేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. హైకోర్టు వద్ద తెలంగాణ న్యాయవాదుల ఆందోళనను, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సీమాంధ్ర అధ్యాపకులపై దాడిని, కరీంనగర్ జిల్లాలో మంత్రి శిల్పా మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి, ఎపిపిఎస్సీ వివాదం వంటి వివిధ అంశాలను వారు డిజిపి దృష్టికి తెచ్చినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications