వైయస్ జగన్ దిగి వచ్చారా: బాలినేని శ్రీనివాస రెడ్డి షాకిచ్చారా?

మంత్రివర్గ సమావేశంలో వైయస్ జగన్ ఓదార్పు యాత్ర చర్చకు రాలేదని ఆయన చెప్పారు. జగన్ ఓదార్పు యాత్ర ఏడాదిన్నర పాటు సాగుతుందని ఆయన చెప్పారు. జగన్ ఓదార్పు యాత్రకు మంచి స్పందన లభిస్తోందని ఆయన చెప్పారు. 2014లో జగన్ సిఎం కావాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. వైయస్సార్ ను విమర్శించడం ద్వారా తమ కాంగ్రెసు పార్టీ నేత వి. హనుమంతరావు క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారని ఆయన అన్నారు. విహెచ్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని బాలినేని వ్యాఖ్యానించారు. విహెచ్ పై తాను అధిష్టానానికి తాను ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications