వంతాడ పాపం చంద్రబాబుదేనంటున్న చిరంజీవి

వంతాడ తవ్వకాల్లో మంత్రుల హస్తం ఉందని ఆయన విమర్శించారు. మంత్రులు బినామీ పేరుతో వందల ఎకరాలు తవ్వుతున్నారని ఆయన ఆరోపించారు. రైతుల ప్రయోజనాల కోసం ఉద్యమాలు చేస్తామన్నారు. వ్యవసాయ శాఖమంత్రి రఘవీరారెడ్డి అవినీతి ఆస్తులపై విచారణ జరిపించాలని చిరంజీవి డిమాండ్ చేశారు. ఎరువుల సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ధి మంత్రులకు లేదని ఆయన విమర్సించారు. వంతాడలో రాష్ట్ర మంత్రులకు వాటాలు అందుతున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications