తిరుమల శ్రీవారి హుండీలో బుల్లెట్: ఉలిక్కిపడ్డ సిబ్బంది

వైకుంఠం, మహాద్వారాల వద్ద భక్తులను తనిఖీ చేస్తారు. ఆ తనిఖీల తర్వాత కూడా బుల్లెట్ శ్రీవారి హుండీ దాకా చేరింది. అయితే, తనిఖీలు తూతూ మంత్రంగా సాగుతున్నాయనే విమర్శ ఉంది. సుశిక్షితులైనవారు కాకుండా తాత్కాలిక ఉద్యోగులు తనిఖీలు చేస్తున్నారని, దానివల్ల ప్రమాదం సంభవించే సూచనలున్నాయని అంటున్నారు. కాగా, ఆదివారం తిరుమలకు భక్తుల తాకిడి తీవ్రంగా ఉంది. ఈ స్థితిలో క్యూలైన్లో తోపులాట చోటు చేసుకుంది. అది తొక్కిసలాటకు దారి తీసి తాత్కాలిక షెడ్ కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది భక్తులు గాయపడ్డారు. మరికొంత మంది సొమ్మసిల్లి పడిపోయారు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications