బిపిఒ ఉద్యోగిని రేప్, హత్య కేసు: క్యాబ్ డ్రైవర్ దోషి

డ్రైవర్ శివకుమార్ ప్రతిభను ఓ నిర్మానుష్య ప్రదేశంలోకి తీసికెళ్లి ఆమెపై అత్యాచారం జరిపాడు. ఆ తర్వత గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని అంజనాపుర లే అవుట్ లో పాతిపెట్టాడు. ఈ సంఘటన 2005 డిసెంబర్ 13వ తేదీన జరిగింది.












Click it and Unblock the Notifications