షోకాజ్ ఇస్తే జగన్ కూడా సమాధానం చెప్పాలి: ఆనం వివేకానంద రెడ్డి

పార్టీకి అందరూ కంకణబద్దులై ఉండాలని పొట్టి శ్రీరాములు నెల్లురు ఉదయగిరి శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. అయితే పార్టీ నాయకత్వం సైతం జగన్ ఓదార్పు యాత్రను వ్యక్తిగతమని పేర్కొంటూనే, ఓదార్పులో పాల్గొన్నవారిపై, అనుకూలంగా మాట్లాడిన వారిపై వేటు వేయడం సమంజసం కాదన్నారు. ఓదార్పును సమర్థిస్తున్న వారిలో సస్పెండయినవారు, నోటీసులు అందిన వారు ఉన్నారని పార్టీ నాయకత్వం వారి విషయంలో మరోసారి ఆలోచించాలని సూచించారు.












Click it and Unblock the Notifications