వారిపై మాట్లాడితే కించపరుచుకున్నట్లే: జగన్ క్యాంప్ పై డిఎల్ రవీంద్రారెడ్డి

DL Ravindra Reddy
హైదరాబాద్: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకుల చేస్తున్న విమర్శలపై స్పందించడానికి కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు డిఎల్ రవీంద్రా రెడ్డి నిరాకరించారు. అంబటి రాంబాబు, ఇతర నాయకులు మాట్లాడుతున్న విషయాలపై స్పందిస్తే తమను తాము కించపరుచుకోవడమే అవుతుందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ పై ముఖ్యమంత్రి రోశయ్య, మంత్రులు సరిగానే స్పందించారని ఆయన అన్నారు.

ఎమ్మార్ ప్రాపర్టీస్ పై సిబిఐ విచారణ కచ్చితంగా జరుగుతుందని, సిబిఐ విచారణ జరిగినప్పుడే సంపూర్ణమవుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యను ఏ అదృశ్య శక్తిగానీ, ఏ వ్యక్తి గానీ నడిపించడం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిపై విమర్శలకు మంత్రులు కచ్చితంగా స్పందించాల్సిందేనని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+