కోట్లు దోచుకొని విమర్శలా: టీడీపీ అధినేత చంద్రబాబు

సూక్ష్మ రుణ సంస్థల ఆగడాలపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు లేఖ రాసినట్లు చెప్పారు. గ్రామాల్లోని సామాన్యులను బలితీసుకుంటున్న సూక్ష్మ రుణ సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహించటం దారుణమన్నారు. తెలుగు దేశం పార్టీ ప్రభుత్వంలో మహిళలకు ఎంతో చైతన్యపరిచిన డ్వాక్రా సంస్థలను నిర్వీర్యం చేసి రుణ సంస్థలను ప్రోత్సహించడంతో ఈ పరిస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications