కమిటీ నివేదిక ఎవరికి అనుకూలం?: రోశయ్యతో దుగ్గల్ భేటీ

మెజారిటీ అభిప్రాయానికి అనుగుణంగా తమ నివేదిక ఉంటుందని ఆయన చెప్పారు. గడువులోగా నివేదిక ఇస్తామని ఆయన అన్నారు. ప్రజల అభీష్టానికి అనుగుణంగానే నివేదిక ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రికి దుగ్గల్ ధన్యవాదాలు తెలిపారు. డిసెంబర్ 31వ తేదీలోగా శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంది.












Click it and Unblock the Notifications