లోయలో పడిన భవానీ భక్తుల లారీ: ఆరుగురు మృతి

మరణించినవారిని చిట్టిబాబు, దుర్గయ్య, శేఖర్ (క్లీనర్), అక్షయ, వీరలక్ష్మి, నాగేశ్వర రావులుగా గుర్తించారు. మృతులంతా తూర్పు గోదావరి జిల్లా కిష్టాపురం గ్రామానికి చెందినవారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో 21 మంది దాకా ఉన్నారు.












Click it and Unblock the Notifications