చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ కు నోటీసు జారీ

స్టూడియో ఎన్ నుంచి తమను తీసేయడాన్ని నిరసిస్తూ సిబ్బంది గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఉద్వాసనకు గురైన వారిలో ఎక్కువ మంది తెలంగాణవారే ఉండడం కూడా వివాదం ముదరడానికి కారణమైంది. ఈ ఉద్వాసనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు సాక్షి టీవీ చానెల్, రాజ్ న్యూస్ టీవీ చానెల్ అండగా నిలిచాయి.












Click it and Unblock the Notifications